Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ్యసభలో మూడు భాషల్లో మాట్లాడిన వెంకయ్యనాయుడు

రాజ్యసభ ప్రసంగం మధ్యలో తెలుగులో మాట్లాడి బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు సభ దృష్టిని ఆకర్షించారు. అంతకు ముందు ఆంగ్లంలో మాట్లాడిన ఆయన అనంతరం హిందీలో కూడా మాట్లాడారు.

More Telugu News